Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుచ్చయ్యపేట అభివృద్ధికి అవకాశం ఇవ్వండి

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 11:52 AM అనకాపల్లి General
బుచ్చయ్యపేట అభివృద్ధికి అవకాశం ఇవ్వండి - Ushodayam
బుచ్చయ్యపేట మండల వైసీపీ ఎంపీపీ అభ్యర్థి దొండా రాంబాబు శుక్రవారం వడ్డాదిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జడ్పీటీసీగా మండలంలో రూ.5 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టానని తెలిపారు. వడ్డాదిలో రూ.2 కోట్లతో వాటర్ ట్యాంకులు, సోలార్ లైట్లు, సామాజిక భవనాలు, సీసీ రోడ్లు, బస్ షెల్టర్, మరుగుదొడ్లు నిర్మించామని పేర్కొన్నారు. ఎంపీపీగా గెలిస్తే మరిన్ని సోలార్ లైట్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...