Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొప్పాయి తోటలో అంతర పంటగా బంతిపూలు

Follow Ushodayam on Google
Kiran Nov 06, 2026 11:21 AM నల్గొండGeneral
బొప్పాయి తోటలో అంతర పంటగా బంతిపూలు - Ushodayam
మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో రైతులు బొప్పాయి తోటలో అంతర పంటగా బంతిపూల సాగు చేపట్టారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు, నీటి ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగు లాభదాయకంగా ఉంటుందని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం పండుగల సీజన్ కావడంతో బంతిపూలకు మంచి డిమాండ్ ఉందని, తద్వారా ఆదాయం ఆశాజనకంగా ఉంటుందని రైతులు భావిస్తున్నారు.

Comments

G
Loading comments...