Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగ్లాదేశ్‌పై భారత్‌ గోల్స్‌ వర్షం

Follow Ushodayam on Google
Sai Nath Oct 28, 2026 10:32 AM జాతీయంక్రీడలు
 బంగ్లాదేశ్‌పై భారత్‌ గోల్స్‌ వర్షం - Ushodayam
ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీలో భారత్‌ శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 13-0తో చిత్తు చేసింది. భారత ఆటగాళ్లు ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించారు. మన్‌దీప్‌ సింగ్‌ (3, 10, 54వ నిమిషాల్లో) హ్యాట్రిక్‌ సాధించగా.. హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, దిల్‌ప్రీత్‌ సింగ్‌, హార్దిక్‌ సింగ్‌ రెండేసి గోల్స్‌ చేశారు. శిలానంద్‌ లక్రా, అభిషేక్‌, నీలకంఠ శర్మ, జుగ్‌రాజ్‌ సింగ్‌ తలో గోల్‌ సాధించారు.

Comments

G
Loading comments...