Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

స్వల్పంగా పెరుగిన బంగారం ధర

Follow Ushodayam on Google
Kiran Nov 02, 2026 10:12 AM జాతీయంవాణిజ్యం
స్వల్పంగా పెరుగిన బంగారం ధర  - Ushodayam
ఇటీవల భారీగా తగ్గిన బంగారం ధరలు ఇవాళ కొద్దిగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.490 పెరిగి రూ.1,39,370కు చేరగా, 22 క్యారెట్ల ధర రూ.450 పెరిగి రూ.1,27,750గా ఉంది. వెండి ధర మాత్రం కిలోకు రూ.2,00,000 వద్ద స్థిరంగా ఉంది. నిన్న ధరలు తగ్గడంతో కొనుగోళ్లు పెరిగాయని, డిమాండ్ పెరగడంతో బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయని సమాచారం. షాపుల్లో మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ అదనంగా చెల్లించాలి.

Comments

G
Loading comments...