Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారానికి చమురు సెగ

Follow Ushodayam on Google
Udayam Desk Oct 23, 2026 9:45 AM జాతీయంవాణిజ్యం
బంగారానికి చమురు సెగ - Ushodayam
దీపావళి సమీపిస్తున్న వేళ బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, ద్రవ్యోల్బణ భయాలు దీనికి కారణమవుతున్నాయి. అమెరికా వడ్డీ రేట్లు అధికంగా కొనసాగవచ్చన్న అంచనాలతో డాలర్‌, బాండ్లపై పెట్టుబడులు పెరుగుతున్నాయి. డాలర్‌ బలపడటంతో బంగారం, వెండికి అంతర్జాతీయ డిమాండ్‌ తగ్గి ధరలపై ఒత్తిడి పెరుగుతోంది.

Comments

G
Loading comments...