Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

Follow Ushodayam on Google
Ram Sep 12, 2026 12:09 PM జాతీయంGeneral
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన - Ushodayam
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని IMD తెలిపింది. అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మరో 13 జిల్లాలకు వర్ష హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరాంధ్రపై అల్పపీడనం ప్రభావం కొనసాగుతున్నట్లు IMD తాజా సమాచారం వెల్లడించింది

Comments

G
Loading comments...