Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీలకు ఒక న్యాయం, రెడ్లకు ఒక న్యాయమా

Follow Ushodayam on Google
Saychi kumar Aug 26, 2026 4:11 PM కామరెడ్డిGeneral
బీసీలకు ఒక న్యాయం, రెడ్లకు ఒక న్యాయమా - Ushodayam
జుక్కల్ మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద బుధవారం జుక్కల్ నియోజకవర్గం టీఆర్పీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. కొండ సురేఖ విషయంలో షోకాజ్ నోటీసులు ఇస్తాం, బర్తరఫ్ చేస్తామని కాంగ్రెస్ నాయకులు బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మంత్రి సురేఖ కూతురు మాట్లాడితే మంత్రిపై చర్యలు ఏంటని ప్రశ్నించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈశ్వర్, మండల అధ్యక్షుడు ఖండేరావ్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...