Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ సంక్షేమ కమిటీ ప్రాథమిక సమావేశంలో ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

Follow Ushodayam on Google
raju Aug 25, 2026 8:51 PM నిజామాబాద్General
బీసీ సంక్షేమ కమిటీ ప్రాథమిక సమావేశంలో ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి - Ushodayam
తెలంగాణ శాసనసభలో వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ (2026–27) ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ప్రాథమిక సమావేశంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పాల్గొన్నారు.తెలంగాణ శాసన పరిషత్ సమావేశ మందిరంలో శాసన మండలి (లెజిస్లేచర్) వెనుకబడిన వర్గాల సంక్షేమ కమిటీ సమావేశంలో రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల సంక్షేమం, వారి సమస్యలు, అభివృద్ధి, హక్కులు తదితర అంశాలపై చర్చించారు.

Comments

G
Loading comments...