Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ రిజర్వేషన్ల తీర్పు ఊహించిందే: కే. రామకృష్ణ

Follow Ushodayam on Google
Harika Oct 01, 2026 12:32 PM అమరావతిGeneral
బీసీ రిజర్వేషన్ల తీర్పు ఊహించిందే: కే. రామకృష్ణ - Ushodayam
ఏపీ బీసీ రిజర్వేషన్ల తీర్పు ఊహించిందేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కే. రామకృష్ణ అన్నారు. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకునేందుకే ప్రభుత్వం జీవోల పేరుతో నాటకాలు ఆడుతోందని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తమిళనాడు విధానాన్ని ఎందుకు అనుసరించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...