Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీమా కవరేజీ దిశగా టాటా సన్స్‌, టాటా ట్రస్ట్స్‌

Follow Ushodayam on Google
Udayam Desk Oct 23, 2026 9:52 AM జాతీయంవాణిజ్యం
బీమా కవరేజీ దిశగా టాటా సన్స్‌, టాటా ట్రస్ట్స్‌ - Ushodayam
వివాదం కోర్టుకు వెళితే న్యాయ ఖర్చుల కవరేజీపై టాటా సన్స్‌, టాటా ట్రస్ట్స్‌ బీమా సంస్థలతో చర్చిస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. రెండు సంస్థలకూ టాటా ఏఐజీ పాలసీలు ఉన్నాయి. బోర్డు వివాదాలు, నియంత్రణ చర్యల వల్ల వాటాదారుల పరిహార క్లెయిములకు ఇవి వర్తించవచ్చు. క్లెయిమ్‌ దాఖలు కాలేదు.

Comments

G
Loading comments...