Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేవైఎం పబ్లిసిటీ కన్వీనర్‌గా సంజు గౌడ

Follow Ushodayam on Google
Sai Nath Oct 12, 2026 12:02 PM నారాయణపేటGeneral
బీజేవైఎం పబ్లిసిటీ కన్వీనర్‌గా సంజు గౌడ - Ushodayam
నారాయణపేట జిల్లా బీజేవైఎం పబ్లిసిటీ కన్వీనర్‌గా కృష్ణ మండలం చేగుంట గ్రామానికి చెందిన సంజు గౌడ నియమితులయ్యారు. ఈ విషయాన్ని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుందే, జిల్లా నాయకుడు భరత్ వెల్లడించారు. తనకు బాధ్యతలు అప్పగించిన నాయకులకు సంజు గౌడ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి, రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...