Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిగ్‌బాస్‌ 10 గ్రాండ్ లాంచ్.. సర్వత్ర ఆసక్తి

Follow Ushodayam on Google
SHRUTHI Sep 06, 2026 6:33 PM జాతీయంవినోదం
బిగ్‌బాస్‌ 10 గ్రాండ్ లాంచ్.. సర్వత్ర ఆసక్తి - Ushodayam
భారీ అంచనాల నడుమ ప్రారంభం కానున్న బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 10 లాంచింగ్ ప్రోమో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగార్జున స్టైలిష్ హోస్టింగ్, సరికొత్త హౌస్ కాన్సెప్ట్ తో పాటు ఒకేసారి నాలుగు దక్షిణాది భాషల్లో బిగ్‌బాస్ ప్రారంభం కానుండటం ఈ సీజన్ ప్రత్యేకతగా నిలిచింది.

Comments

G
Loading comments...