Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భువనేశ్వర్‌.. నీ ఆట నువ్వాడు!

Follow Ushodayam on Google
Sai Nath Oct 26, 2026 2:25 PM జాతీయంక్రీడలు
భువనేశ్వర్‌.. నీ ఆట నువ్వాడు! - Ushodayam
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ప్రదర్శనపై బౌలింగ్‌ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌ స్పందించాడు. నాలుగేళ్ల తర్వాత అంతర్జాతీయ జట్టులోకి వచ్చిన భువీపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయని, తొలి రెండు మ్యాచ్‌ల్లో 49,50 పరుగులు సమర్పించుకున్నా మరికొన్ని మ్యాచ్‌లు ఆడాక లయ అందుకుంటాడని పేర్కొన్నాడు. బయటి విమర్శలను పట్టించుకోకుండా సహజమైన ఆట ఆడాలని భువనేశ్వర్‌కు సూచించినట్లు మోర్కెల్‌ తెలిపాడు.

Comments

G
Loading comments...