Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భువీపై వేటు? మయాంక్‌ యాదవ్‌కు ఛాన్స్‌!

Follow Ushodayam on Google
Sai Nath Oct 29, 2026 11:33 AM జాతీయంక్రీడలు
భువీపై వేటు? మయాంక్‌ యాదవ్‌కు ఛాన్స్‌! - Ushodayam
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న భువనేశ్వర్‌ కుమార్‌పై వేటు పడే అవకాశం ఉందని రవిచంద్రన్‌ అశ్విన్‌ అభిప్రాయపడ్డాడు. మూడు మ్యాచ్‌ల్లో నాలుగు ఓవర్లు వేసిన భువీ వరుసగా 49, 50, 40 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ మాత్రమే తీశాడు. నాలుగో టీ20లో భువీ స్థానంలో స్పిన్నర్‌ లేదా పేసర్‌ మయాంక్‌ యాదవ్‌ను ఆడించే అవకాశం ఉందని అశ్విన్‌ పేర్కొన్నాడు.

Comments

G
Loading comments...