Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ సమస్యల పరిష్కారంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 9:21 AM సంగారెడ్డిGeneral
భూ సమస్యల పరిష్కారంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు - Ushodayam
సంగారెడ్డి కలెక్టరేట్‌లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూ సర్వేను పకడ్బందీగా చేపట్టి, పెండింగ్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సర్వేను పర్యవేక్షించాలని, రైతులకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మంత్రులు వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనర్సింహ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...