Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం-విశాఖ రోడ్డు యాక్సిడెంట్ లో ఒకరు స్పాట్ డెడ్

Follow Ushodayam on Google
B RAJESH Sep 06, 2026 10:37 PM విజయనగరంGeneral
భోగాపురం-విశాఖ రోడ్డు యాక్సిడెంట్ లో ఒకరు స్పాట్ డెడ్ - Ushodayam
భోగాపురం-విశాఖ మార్గంలో ఆదివారం సాయంత్రం జరిగిన యాక్సిడెంట్లో ఓ మహిళ మృతి చెందింది. ఈ దారిలో వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన స్కూటీ ఢీకొనగా నలుగురికి గాయలయ్యాయి. ఆటో నుంచి రోడ్డుపై పడిన మరో మహిళ తలకు బలమైన గాయమై మరణించిందని, స్కూటీ నడిపిన వ్యక్తికి గాయాలయ్యాయని స్థానికులు చెబుతున్నారు. మృతురాలు చోడమ్మ అగ్రహారంకు చెందిన చిట్టెమ్మగా సమాచారం. భోగాపురం ఇన్ఛార్జ్ సీఐ శ్రీనివాస్ వివరాలు సేకరించారు.

Comments

G
Loading comments...