Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భక్తిశ్రద్ధలతో స్వామి వారి గంధం ఊరేగింపు

Follow Ushodayam on Google
Mohammad Sep 03, 2026 11:00 AM అనంతపురంGeneral
భక్తిశ్రద్ధలతో స్వామి వారి గంధం ఊరేగింపు - Ushodayam
గుత్తికొండలోని హజ్రత్ సయ్యద్ భాష వలి 679వ ఉరుసు ఉత్సవాలలో భాగంగా గురువారం స్వామివారి గంధాన్ని పట్టణంలోని పురవీధుల గుండా మేల తాళాల నడుమ ఊరేగింపు నిర్వహించారు.అనంతరం దర్గాలో స్వామివారికి గంధాన్ని, పూల చద్దార్ ను సమర్పించి ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి ఈ ఉరుసు ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు.

Comments

G
Loading comments...