Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలంలో రెండు గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం

Follow Ushodayam on Google
Udayam Desk Sep 20, 2026 11:35 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
భద్రాచలంలో రెండు గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం - Ushodayam
భద్రాచలంలో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. విద్యుత్ మరమ్మతుల కారణంగా సబ్ కలెక్టర్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ ప్రాంతం, గ్రామపంచాయతీ కార్యాలయం, శిల్పినగర్, ఇందిరానగర్ కాలనీ, సబ్ జైల్ వెనుకవైపు, ఎమ్మార్వో కార్యాలయం, పార్క్ ఏరియా తదితర ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోనుందని అధికారులు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...