Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్య వైద్యం కోసం నిరుపేద భర్త పడుతున్న అష్టకష్టాలు

Follow Ushodayam on Google
SHRUTHI Sep 22, 2026 8:50 AM ఆదిలాబాద్General
భార్య వైద్యం కోసం నిరుపేద భర్త పడుతున్న అష్టకష్టాలు - Ushodayam
బేల మండలానికి చెందిన కూలీ యోగేష్ భార్య సువర్ణ అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతుండగా, ఆమె వైద్యం కోసం ఇప్పటివరకు అప్పులు చేసి ఆరు లక్షలు ఖర్చు చేశారు. ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వ లేక, భార్య ప్రాణాలు కాపాడుకోవడం కోసం దాతల సహాయం కోస ఆ కుటుంబం ఎదురుచూస్తోంది.

Comments

G
Loading comments...