Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్య మృతి చెందిన రోజే భర్త ఆత్మహత్య

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 12:19 PM విజయనగరంGeneral
భార్య మృతి చెందిన రోజే భర్త ఆత్మహత్య - Ushodayam
గంట్యాడ మండలం కొర్లాం సమీపంలోని నేలబావిలో పడి బూడిపేటకు చెందిన దూళి లక్ష్మణరావు (42) ఆత్మహత్య చేసుకున్నాడు. రెండో భార్య గౌరి మృతి చెందడంతో కొంతకాలంగా మనస్తాపంతో ఉన్నట్లు సమాచారం. గౌరి మృతి చెందిన తేదీనే లక్ష్మణరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన మొదటి భార్య అశ్విని ఫిర్యాదుతో గంట్యాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...