Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో 20 గేట్‌వే సైట్లు నిర్మించిన స్టార్‌లింక్

Follow Ushodayam on Google
Sai Nath Oct 07, 2026 4:15 PM జాతీయంవాణిజ్యం
భారత్‌లో 20 గేట్‌వే సైట్లు నిర్మించిన స్టార్‌లింక్ - Ushodayam
భారత్‌లో వాణిజ్య కార్యకలాపాలకు సిద్ధమవుతున్న స్టార్‌లింక్ దేశవ్యాప్తంగా 20 గేట్‌వే సైట్లను ఏర్పాటు చేసింది. వీటిలో వందలాది యాంటెనాలు ఉన్నాయని స్పేస్‌ఎక్స్ వైస్‌ప్రెసిడెంట్ లారెన్ డ్రేయర్ తెలిపారు. భారతీయ వినియోగదారుల డేటా దేశంలోనే ఉండేలా భద్రతా నియంత్రణలు ఏర్పాటు చేశామన్నారు. భారత్‌ భద్రత, నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా కార్యకలాపాలను రూపొందించినట్లు చెప్పారు.

Comments

G
Loading comments...