Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌–న్యూజిలాండ్‌ వాణిజ్య ఒప్పందం అమల్లోకి

Follow Ushodayam on Google
Sai Nath Oct 20, 2026 6:37 PM అంతర్జాతీయంGeneral
భారత్‌–న్యూజిలాండ్‌ వాణిజ్య ఒప్పందం అమల్లోకి - Ushodayam
భారత్‌–న్యూజిలాండ్‌ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది.దీని ప్రకారం భారతీయ ఉత్పత్తులకు న్యూజిలాండ్‌ 100 శాతం దిగుమతి సుంకాల మినహాయింపుకల్పించింది.2030 నాటికిఇరుదేశాల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రూ.35 వేల కోట్లకు పెంచడమే లక్ష్యమని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌తెలిపారు. అలాగే ఐటీ,ఇంజినీరింగ్‌,యోగా,ఆయుష్‌ నిపుణులు,చెఫ్‌ల కోసం న్యూజిలాండ్‌ 5,000 ప్రత్యేక వీసాలనుకేటాయించింది.

Comments

G
Loading comments...