Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌-ఎతో టెస్టుకు కివీస్‌ జట్టు

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 5:03 PM అమరావతిGeneral
భారత్‌-ఎతో టెస్టుకు కివీస్‌ జట్టు - Ushodayam
భారత్‌-ఎతో జరగనున్న మూడు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌ 19 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. ఇందులో 11 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు ఉండగా, రైస్‌ మారియు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. తొలి మ్యాచ్‌ అక్టోబర్‌ 24 నుంచి బెర్ట్‌ సట్‌క్లిఫ్‌ ఓవల్‌లో ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో రాణించే ఆటగాళ్లకు భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో అవకాశం దక్కే వీలుంది.

Comments

G
Loading comments...