Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌ ‘ఎ’ జట్టుకు రాహుల్ దూరం.. శిఖర్ మోహన్‌కు అవకాశం

Follow Ushodayam on Google
Shruthi Oct 23, 2026 8:46 PM జాతీయంక్రీడలు
భారత్‌ ‘ఎ’ జట్టుకు రాహుల్ దూరం.. శిఖర్ మోహన్‌కు అవకాశం - Ushodayam
న్యూజిలాండ్‌తో అనధికారిక టెస్టు సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ దూరం కానున్నట్లు సమాచారం. వన్డే సిరీస్‌లో పాల్గొనాల్సి ఉండటంతో తొలి టెస్టు తర్వాత భారత్‌ ‘ఎ’ జట్టును వీడనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ స్థానంలో జార్ఖండ్ యువ బ్యాటర్ శిఖర్ మోహన్‌కు అవకాశం దక్కినట్లు సమాచారం. 2025-26 రంజీ సీజన్‌లో అతడు 613 పరుగులు చేశాడు. భారత్‌ ‘ఎ’ జట్టుకు ధ్రువ్ జురెల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

Comments

G
Loading comments...