Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత్‌ 113/6.. శాంట్నర్‌ ధాటికి కష్టాల్లో టీమ్‌ఇండియా

Follow Ushodayam on Google
Sai Nath Oct 24, 2026 3:48 PM జాతీయంక్రీడలు
భారత్‌ 113/6.. శాంట్నర్‌ ధాటికి కష్టాల్లో టీమ్‌ఇండియా - Ushodayam
న్యూజిలాండ్‌తో రెండో టీ20లో భారత్‌ 15 ఓవర్లకు 113/6తో నిలిచింది. మిచెల్‌ శాంట్నర్‌ బౌలింగ్‌లో నమన్‌ ధిర్‌ (31) ఔటయ్యాడు. శాంట్నర్‌ 20 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఆరో వికెట్‌కు నమన్‌, తిలక్‌ మధ్య 42 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ప్రస్తుతం తిలక్‌ (10), నితీశ్‌ (1) క్రీజులో ఉన్నారు. చివరి 30 బంతుల్లో భారత్‌ విజయానికి మరో 68 పరుగులు చేయాల్సి ఉంది.

Comments

G
Loading comments...