Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బేబీ ఫుడ్ ప్రచారంపై ఇన్‌ఫ్లూయెన్సర్లకు fssai నోటీసులు

Follow Ushodayam on Google
Shruthi Oct 24, 2026 9:04 AM జాతీయంGeneral
బేబీ ఫుడ్ ప్రచారంపై ఇన్‌ఫ్లూయెన్సర్లకు fssai నోటీసులు - Ushodayam
శిశువుల ఆహార ఉత్పత్తులను నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తున్న ఇన్‌ఫ్లూయెన్సర్లకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు జారీ చేసింది. నెస్లే ఇండియా, అబాట్ సహా పలు సంస్థలకూ నోటీసులు ఇచ్చింది. శాస్త్రీయ ఆధారాలు లేకుండా పిల్లల ఎదుగుదల, రోగనిరోధక శక్తిపై ప్రయోజనాలు ఉన్నట్లు ప్రచారం చేయడాన్ని తప్పుబట్టింది. ఉత్పత్తులపై వాదనలను నిర్ధారించుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.

Comments

G
Loading comments...