Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాల్య కష్టాలపై మనోజ్ ఆవేదన

Follow Ushodayam on Google
Shruthi Oct 26, 2026 8:27 PM జాతీయంవినోదం
బాల్య కష్టాలపై మనోజ్ ఆవేదన - Ushodayam
ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ తన చిన్ననాటి కష్టాలను పదేపదే చెప్పి విసిగిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ముంబయిలో జరిగిన ఇండియన్ ఫిల్మ్ ప్రాజెక్ట్ ఫెస్టివల్‌లో తన జీవిత అనుభవాలను పంచుకున్నారు. చేతిలో డబ్బుల్లేకుండా ఐదు రోజులు గడిపితే జీవితమేంటో తెలుస్తుందన్నారు. పల్లెటూరిలో పుట్టడం వల్ల ముంబయి చేరుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు.

Comments

G
Loading comments...