Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాల ఉగ్ర నరసింహస్వామికి ప్రత్యేక అభిషేకాలు

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 12:24 PM సూర్యాపేటGeneral
బాల ఉగ్ర నరసింహస్వామికి ప్రత్యేక అభిషేకాలు - Ushodayam
యర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం స్వామివారికి అర్చకులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, పట్టు వస్త్రాలతో అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన నిత్య అన్నదానంలో పాల్గొని ప్రసాదం స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...