Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఊర చెరువుకు నీరు విడుదల చేయాలని వినతి

Follow Ushodayam on Google
Kiran Nov 05, 2026 6:10 PM జోగులాంబ గద్వాల్ General
ఊర చెరువుకు నీరు విడుదల చేయాలని వినతి - Ushodayam
అయిజ మండలం వెంకటాపురం సమీపంలోని ఊర చెరువుకు రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయాలని గ్రామస్తులు కోరారు. గురువారం గద్వాల అడిషనల్ కలెక్టర్ నర్సింగరావును కలిసి వినతిపత్రం అందజేశారు. వర్షాభావంతో చెరువు ఎండిపోయి పశువులకు తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. చెరువును నీటితో నింపితే పశువులకు తాగునీరు అందడంతో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయని వివరించారు.

Comments

G
Loading comments...