Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసంపూర్తిగా మహిళా స్వశక్తి భవనం

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 11:00 AM సంగారెడ్డిGeneral
అసంపూర్తిగా మహిళా స్వశక్తి భవనం - Ushodayam
సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్‌లో రూ.35 లక్షలతో నిర్మిస్తున్న మహిళా స్వశక్తి భవనం అసంపూర్తిగా నిలిచిపోయింది. ప్లాస్టింగ్, తలుపులు, కిటికీలు, రంగుల పనులు పూర్తిచేస్తే భవనం వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది. అధికారులు పట్టించుకోవడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవనం లేక చెట్ల కిందే సమావేశాలు నిర్వహించుకుంటున్నామని, నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...