Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అర్ణబ్ తుఫాన్‌తో భారీగా పంట నష్టం

Follow Ushodayam on Google
Harika Oct 29, 2026 1:12 PM అమరావతిGeneral
అర్ణబ్ తుఫాన్‌తో భారీగా పంట నష్టం - Ushodayam
సైక్లోన్ అర్ణబ్ ప్రభావంతో ఏపీలోని గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో వరి, అరటి పంటలు దెబ్బతినగా, పలు ప్రాంతాల్లో వరి పంటకు నష్టం జరిగింది. పంట నష్టాలతో ఆందోళనలో ఉన్న రైతులు.. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అంచనా వేసి, తగిన పరిహారం అందించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...