Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్నబ్ తుఫాన్‌తో దుగ్గిరాలలో పంట నష్టం

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 11:38 AM గుంటూరుGeneral
అర్నబ్ తుఫాన్‌తో దుగ్గిరాలలో పంట నష్టం - Ushodayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో దుగ్గిరాల మండలంలో వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగి రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో 4,500 ఎకరాల్లో వరి, 300 ఎకరాల్లో మినుము పంట నీటమునిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అరటి, కాలీఫ్లవర్ తోటల్లోనూ వర్షపు నీరు చేరింది. అధికారులు దెబ్బతిన్న పంటలను పరిశీలించనుండగా, రైతులు పొలాల్లో నీటిని బయటకు పంపే పనిలో నిమగ్నమయ్యారు.

Comments

G
Loading comments...