Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అర్నబ్ తుఫాన్‌.. సహాయక చర్యలను వేగవంతం చేయాలి: పవన్

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 3:55 PM అమరావతిGeneral
అర్నబ్ తుఫాన్‌.. సహాయక చర్యలను వేగవంతం చేయాలి: పవన్ - Ushodayam
తుఫాన్‌ ప్రభావం తగ్గే వరకు అధికారులు క్షేత్రస్థాయిలో ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. 70 వేల హెక్టార్లకు పైగా పంటలు నీటమునిగాయి. 28 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. దెబ్బతిన్న రహదారులు, విద్యుత్, తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని సూచించారు.

Comments

G
Loading comments...