Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెస్సీ రిటైర్మెంట్ కు గ్రాండ్ ప్లాన్

Follow Ushodayam on Google
Sai Sep 03, 2026 11:59 AM జాతీయంక్రీడలు
మెస్సీ రిటైర్మెంట్ కు గ్రాండ్ ప్లాన్ - Ushodayam
అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సీ వీడ్కోలు పలకడంతో అర్జెంటీనా ఫుట్‌బాల్‌ సంఘం ప్రత్యేక నివాళి ప్రకటించింది. తదుపరి మ్యాచ్‌ల్లో తొలి అర్ధభాగం 10వ నిమిషంలో ఆటను ఆపి నిమిషం పాటు చప్పట్లతో మెస్సీని గౌరవించనున్నారు. పురుషుల, మహిళల ఫుట్‌బాల్‌తో పాటు ఫుట్‌సాల్‌, బీచ్‌ సాకర్‌లోనూ ఈ నివాళి కొనసాగనుంది. మెస్సీ ప్రయాణంపై రూపొందించిన వీడ్కోలు వీడియోను స్టేడియాల్లో ప్రదర్శించనున్నారు.

Comments

G
Loading comments...