Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమానాస్పద వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ

Follow Ushodayam on Google
Kiran Nov 03, 2026 10:59 AM నల్గొండGeneral
అనుమానాస్పద వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ - Ushodayam
నిడమనూరు మండలంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా తిరుగుతున్నట్లు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందిందని ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. మధ్యప్రదేశ్, గుజరాత్‌కు చెందిన తార్ గ్యాంగ్‌ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే నిడమనూరు పోలీస్ స్టేషన్‌, సంబంధిత గ్రామ పోలీస్ అధికారులకు లేదా 112కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు.

Comments

G
Loading comments...