Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ క్రికెట్‌లోకి పూరన్‌ రీఎంట్రీ?

Follow Ushodayam on Google
Sai Nath Nov 05, 2026 2:58 PM జాతీయంక్రీడలు
అంతర్జాతీయ క్రికెట్‌లోకి పూరన్‌ రీఎంట్రీ? - Ushodayam
వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ నికోలస్‌ పూరన్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వచ్చే అవకాశాలపై ఆసక్తికర సంకేతాలిచ్చాడు. రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేందుకు తలుపులు తెరిచే ఉన్నాయని తెలిపాడు. షాయ్‌ హోప్‌ నాయకత్వంలోని విండీస్‌ జట్టుకు ఆడే అవకాశంపై సానుకూలంగా స్పందించాడు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేనని, ప్రస్తుతం తన దృష్టి యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంపైనే ఉందని పూరన్‌ పేర్కొన్నాడు.

Comments

G
Loading comments...