Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘అన్‌స్టాపబుల్‌ 5’కు చిరంజీవి?

Follow Ushodayam on Google
Sai Nath Oct 26, 2026 4:53 PM జాతీయంవినోదం
‘అన్‌స్టాపబుల్‌ 5’కు చిరంజీవి? - Ushodayam
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్‌’ షో ఐదో సీజన్‌ తొలి ఎపిసోడ్‌కు మెగాస్టార్‌ చిరంజీవి అతిథిగా రానున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే బాలయ్య, చిరంజీవి ఒకే వేదికపై కనిపించనున్నారు. గతంలో బాలకృష్ణతో కలిసి సినిమా చేయాలని ఉందని చిరంజీవి చెప్పగా, అందుకు తాను సిద్ధమేనని బాలయ్య కూడా స్పందించారు.

Comments

G
Loading comments...