Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నదేవరపేటలో YCP నామినేషన్ తిరస్కరించిన అధికారులు

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 3:14 PM తూర్పుగోదావరి General
అన్నదేవరపేటలో YCP నామినేషన్ తిరస్కరించిన అధికారులు - Ushodayam
తాళ్లపూడి మండలం అన్నదేవరపేట MPTC-2 స్థానానికి YCP తరఫున కొత్తపల్లి సునీత దాఖలు చేసిన రెండు నామినేషన్లలో ఒకదాన్ని ఎన్నికల అధికారులు తిరస్కరించారు. పరిశీలన అనంతరం మరో నామినేషన్‌ను ఆమోదించారు. మండలంలో నామినేషన్ల పరిశీలన పూర్తయిందని RO ఎస్. జయ రామలక్ష్మి తెలిపారు. మొత్తం 104 నామినేషన్లను ఆమోదించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో MPDO, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...