Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఆన్‌లైన్ ప్రవేశాలు

Follow Ushodayam on Google
Uday Bhaskar Sep 29, 2026 1:19 AM రంగారెడ్డిGeneral
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఆన్‌లైన్ ప్రవేశాలు - Ushodayam
డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరానికి ఆన్‌లైన్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. బీకాం (తెలుగు, ఇంగ్లిష్), ఎంకాం, ఎంఏ తెలుగు, ఎంబీఏ కోర్సుల్లో అడ్మిషన్లు పొందవచ్చు. దేశ, విదేశాల్లోని ఎన్నారై అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు braouonline.in, braou.ac.in వెబ్‌సైట్లను సందర్శించాలని వర్సిటీ అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...