Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబేడ్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలి: సుగుణక్క

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 9:56 AM ఆసిఫాబాద్General
అంబేడ్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలి: సుగుణక్క - Ushodayam
ఆసిఫాబాద్‌లో నిర్వహించిన అశోక ధమ్మ చక్ర పరివర్తన్ దివస్ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పాల్గొని గౌతమ బుద్ధుడు, అంబేడ్కర్ చిత్రపటాలకు నివాళులర్పించారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం అంబేడ్కర్ చేసిన కృషి మరువలేనిదని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పోరాడుతోందని పేర్కొన్నారు. బుద్ధుడి శాంతి, అహింస, సోదరభావాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరారు.

Comments

G
Loading comments...