Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి: ఇంటర్‌ అడ్మిషన్ల గడువు పొడిగింపు

Follow Ushodayam on Google
Anuroop Sep 08, 2026 11:36 AM అనకాపల్లి General
అనకాపల్లి: ఇంటర్‌ అడ్మిషన్ల గడువు పొడిగింపు - Ushodayam
అనకాపల్లి జిల్లాలో ఇంటర్మీడియట్‌ ప్రవేశాల గడువును ఈనెల 15 వరకు పొడిగించినట్లు జిల్లా ఇంటర్‌ అధికారి మద్దిలి వినోద్‌బాబు మంగళవారం తెలిపారు. ఇదే చివరి అవకాశమని, ఇక గడువు పొడిగింపు ఉండదని పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదివే విద్యార్థులకు అన్ని సదుపాయాలు ఉచితంగా కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...