Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింతలో ఓట్ల తొలగింపునకు వ్యతిరేకంగా రాస్తారోకో

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 12:08 PM వనపర్తిGeneral
అమరచింతలో ఓట్ల తొలగింపునకు వ్యతిరేకంగా రాస్తారోకో - Ushodayam
అర్హుల ఓట్లను తొలగించే ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం అమరచింతలో రాస్తారోకో నిర్వహించారు. డీవైఎఫ్‌ఐ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, ఆవాజ్‌ కమిటీ నాయకులు అజయ్, వెంకటేశ్, రమేశ్, రాఘవేంద్ర పాల్గొన్నారు. ఓట్ల తొలగింపు వెనుక బీజేపీ కుట్ర ఉందని నాయకులు ఆరోపించారు. అనంతరం సీఈసీ జ్ఞానేశ్వర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు.

Comments

G
Loading comments...