Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురంలో BJP జిల్లా కార్యాలయం ప్రారంభం

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 11:38 AM కోనసీమGeneral
అమలాపురంలో BJP జిల్లా కార్యాలయం ప్రారంభం - Ushodayam
అమలాపురం పట్టణంలో జిల్లా BJP కార్యాలయాన్ని శనివారం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి కూటమి నేతలు, BJP నాయకులు, కార్యకర్తలు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పార్టీ కార్యాలయం ప్రారంభించడం ఆనందంగా ఉందని నేత మోకా సుబ్బారావు తెలిపారు. అమలాపురం మున్సిపాలిటీ 28వ వార్డు BJP కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ప్రజలు అండగా నిలవాలని కోరారు.

Comments

G
Loading comments...