Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అమిత్ షాకు సీఎం పుట్టినరోజు శుభాకాంక్షలు

Follow Ushodayam on Google
Harika Oct 22, 2026 11:01 AM అమరావతిGeneral
అమిత్ షాకు సీఎం పుట్టినరోజు శుభాకాంక్షలు - Ushodayam
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దేశ భద్రత, ఐక్యత కోసం ఆయన అంకితభావంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. అమిత్ షాకు ఆయురారోగ్యాలు, సంతోషం కలగాలని, దేశ సేవలో మరిన్ని సంవత్సరాలు కొనసాగాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...