Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో సైనిక శిక్షణ పూర్తి చేసిన నిర్మల్ వాసి

Follow Ushodayam on Google
Shruthi Oct 24, 2026 7:58 AM నిర్మల్ General
అమెరికాలో సైనిక శిక్షణ పూర్తి చేసిన నిర్మల్ వాసి  - Ushodayam
నిర్మల్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన విశ్వక్‌తేజ్ అమెరికాలో చదువుకుంటూనే యూఎస్ ఆర్మీ నేషనల్ గార్డ్‌లో తొలి విడత సైనిక శిక్షణ పూర్తి చేశాడు. జార్జియాలో ఆరు నెలల కఠిన శిక్షణ పొందాడు. అమెరికా పౌరసత్వం కలిగిన విశ్వక్‌తేజ్ 250 మంది శిక్షణార్థుల్లో భారతీయ మూలాలున్న ఏకైక వ్యక్తి. ప్రస్తుతం డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న అతడు విపత్కర పరిస్థితుల్లో దేశసేవ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

Comments

G
Loading comments...