Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో గుండెపోటుతో తెలుగు యువతి మృతి

Follow Ushodayam on Google
Shruthi Oct 23, 2026 8:38 PM ఖమ్మంGeneral
అమెరికాలో గుండెపోటుతో తెలుగు యువతి మృతి - Ushodayam
అమెరికాలోని న్యూయార్క్‌ రాష్ట్రం ఆల్బనీలో ఖమ్మం జిల్లాకు చెందిన నల్లమల్ల అక్షిత (26) గుండెపోటుతో మృతి చెందారు. గురువారం రాత్రి ఇంటి వద్ద నడుస్తూ తండ్రితో ఫోన్‌లో మాట్లాడిన కొద్దిసేపటికే ఆమె అపస్మారక స్థితిలో పడిపోయారు. సోదరుడు అక్షయ ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నాలుగేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లిన అక్షిత ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు.

Comments

G
Loading comments...