Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి

Follow Ushodayam on Google
Shruthi Oct 24, 2026 9:13 AM ఖమ్మంGeneral
అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి - Ushodayam
అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసి మూడు కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికైన ఖమ్మం యువతి అక్షిత (26) గుండెపోటుతో మృతి చెందారు. న్యూయార్క్‌లో సోదరుడితో కలిసి ఉంటున్న ఆమె త్వరలోనే నచ్చిన సంస్థలో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. వ్యాయామం కోసం జిమ్‌కు వెళ్లి వచ్చిన అనంతరం వాకింగ్ చేస్తుండగా కుప్పకూలారు. వైద్యులు సీపీఆర్‌ చేసినా ఫలితం లేకపోయింది. అక్షిత మృతితో ఖమ్మంలోని ఆమె తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Comments

G
Loading comments...