Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో అణు పరిశోధనా కేంద్రంలో అగ్నిప్రమాదం

Follow Ushodayam on Google
Sai Nath Oct 29, 2026 2:25 PM అంతర్జాతీయంGeneral
అమెరికాలో అణు పరిశోధనా కేంద్రంలో అగ్నిప్రమాదం - Ushodayam
అమెరికాలోని సౌత్‌ కరోలినా రాష్ట్రంలో యూఎస్‌ ఇంధన శాఖకు చెందిన సవన్నా రివర్‌ నేషనల్‌ లేబొరేటరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రేడియేషన్‌ లీక్‌ అయి ఉండొచ్చనే ఆందోళనతో అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. రెండు గంటల్లోనే మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగిన భవనం వెలుపలికి రేడియోధార్మికత విడుదల కాలేదని, ల్యాబ్‌ ప్రాంగణానికే పరిమితమైందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...