Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి జిల్లాలో... లెక్కలు తేలలేదు

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 10:08 AM అల్లూరి General
అల్లూరి జిల్లాలో... లెక్కలు తేలలేదు - Ushodayam
అల్లూరి జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల పొత్తులపై కూటమి పార్టీల మధ్య స్పష్టత రాలేదు. పాడేరు జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ రాజశేఖర్ ఆధ్వర్యంలో టీడీపీ, బీజేపీ, జనసేన ఇన్‌ఛార్జ్‌లతో సమావేశం జరిగింది. రాత్రి వరకు చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఇతర మండలాల నుంచి వచ్చిన ఆశావహులు అసహనం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...