Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి జిల్లాలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంట్రీ

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 10:11 AM అల్లూరి General
అల్లూరి జిల్లాలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంట్రీ - Ushodayam
అల్లూరి జిల్లాలో స్థానిక ఎన్నికలతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అరంగేట్రం చేసింది. జడ్పీటీసీ స్థానాలకు ఆప్ తరఫున నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. డుంబ్రిగూడ నుంచి ఇద్దరు, అరకులోయ, అనంతగిరి నుంచి ఒక్కొక్కరు నామినేషన్ వేశారు. దీంతో జిల్లాలో ఆప్ రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించినట్లు స్పష్టమవుతోంది.

Comments

G
Loading comments...